I am a victim of Kakinada SEZ of Andhra Pradesh
20 Aug, 2022Ref: HC: Mangalore SEZ is a public authority under RTI
http://www.rtifoundationofindia.com/hc-mangalore-sez-public-authority-under-rti-2216
Comment:
నేను ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడ sez బాధితుడు అయితే నేను కాకినాడ sez పై కొన్ని ప్రశ్నలు తో సమాచార చట్టం హక్కు ద్వారా అడిగాను. అయితే ప్రభుత్వ మెమో నెంబర్:27327/R.T.I/G.P.M & A.R.I/10తేదీ.28.08.2010 ప్రకారం ప్రైవేటు ఎస్సీ జడ్లకు సమాచార హక్కు చట్టం 2005 వర్తించబోదని మరియు సమాచార కమిషనర్ వారి ఆర్డర్ నెంబర్: 3024/S.I.C-M.R./10 తేదీ.20.07.2012మరియు33/S.I.C.-M.R/10తేదీ.17/09/2012 ప్రకారం కె ఎస్ సి జెడ్ పబ్లిక్ అజార్టీగా పరిగణించబడదని వివరణ ఇవ్వబడింది సదరు సమాచార ఆర్టిఏ యాక్టివానికి రాదని తెలియజేయడమైనది అని కానీ నేను మంగళూరు sez కి సమాచార చట్టం హక్కు వర్తిస్తుందని ఒకసారి నేను పేపర్లో చదివాను.దానికోసం నేను మిమ్మల్ని సంప్రదిస్తున్నాను. కొంచెం నాకు సహాయం చేయండి నేను ఏ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ చేయాలో కొంచెం నాకు వివరంగా చెప్పండి ఇది ప్రజాప్రయోజనాలకు సంబంధించినది మా గ్రామానికి సంబంధించిన సమాచారం మరియు మా చుట్టుపక్క గ్రామాలకు సంబంధించిన సమాచారం కూడా కాబట్టి దయచేసి కొంచెం దీంట్లో నాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను
Name: K.srinivas
Email id: kaliboinasrinivas89@gmail.com
We cannot respond to letters which are sent to us in any language other than Hindi or English due to lack of resources. In this case, we have made an exception and have loosely translated the above mail which reads as under
Ref: HC: Mangalore SEZ is a public authority under RTI
http://www.rtifoundationofindia.com/hc-mangalore-sez-public-authority-under-rti-2216
Comment:
I am a victim of Kakinada SEZ of Andhra Pradesh Kakinada district. So, I asked through Right to Information Act with some questions on Kakinada SEZ. However, as per Government Memo No:27327/R.T.I/G.P.M & A.R.I/10 dated 28.08.2010 Right to Information Act 2005 will not apply to private SC Judges and Information Commissioner vide Order No: 3024/S.I.C-M.R./10 dated 20.07.2012 and 33/S.I.C.-M.R. /10 Dated.17/09/2012 clarified that KSCZ is not considered as public authority and the said information is not available to RTA activist. But, I once read in the paper that right to information act applies to Mangalore SEZ. I am contacting you for that. Please help me some detail how should I do next process. This is public interest information about our village and also about our surrounding villages.
So please help me a little.
Name: K. Srinivas
Email id: kaliboinasrinivas89@gmail.com
Please examine whether the facts of Mangalore SEZ are applicable in your case. You may file an appeal to the first appellate authority for getting a suitable reply.
EDITOR